Saturday, 2 April 2022

Rasika Raja Thaguvaram Kama Liric (Jayabheri)

ఆ ఆ ఆ ఆ

రసికరాజ తగువారము కామా
రసికరాజ తగువారము కామా
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అ అ

రసిక రాజ తగువారము కామా
అగడు సేయ తగవా ఆ ఆ ఆ ఆ
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల ఏలు దొరా

నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి

నిన్ను తలచి
పా దపమ గరిసా నిన్ను తలచి

దనిపా నిదసనిపమ గరిసరిసా 
నిదనిసా... నిదనిసమగమ
పమగమపమ సనిపనిపా 
మగమదా 
దనిసరి సరిమగా 
మరిసనిసరిసా
నిసదనిసా నిపమపా మగరిసా 
నిన్ను తలచి...

దని దదని దదని దని
దసనిపమప గామాపా... 
దనిసనిపమప గామాదా...
నిరిస నిపగమ దానిసా...

గమరిసరిసా 
సరిసనిసని 
నిసనిదనిస 
నిసనిపనిప మగమదనిసా
సరిసా నిసనీ పనిపా మపమా
నిసనీ పనిపా మపమా గమగా
రిగరి సరిస నిస 
సరిస నిసని దని
నిపని పనిప మప
సని.పమ.గరిస

ససససస 
సనిదని సనిసస 
సనిదని సనిదని 
సనిసమ గరిసని 
సనిసప పమగరిస 
నినిని నినినినిని 
నినిని నినినిని 
దదద దదదదద 
దదద దదదదద
దదని దదని దదని దన్ని దన్ని 
దదని దదని దదని దన్ని దన్ని

సనిపమ గమపమ గమనిద నిపా 
గగగ మమమ దిద్ది నినిని 
రిరిరి గగగ మమమ రిరిరి సనిసా
గారీసాని దానీసా 
గరిసని దనిసా
రీసానీద నీసానీ
రిసనిదని సానీ
గామాదా మాదాని దానీసరీ
గారీసానీద రీసానీపామ
గామాదానిపా

గామాదనిస రిసా నిసరి రీపామ గమరీ

గరిసనిద రిసనిపమ గమదనిస
రిసనిదని సనిపమప మగమదనీ 
సనిపమప దనిపమగ పమగరిస

నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
సారసాక్ష మనసా వచసా
ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ అ
సారసాక్ష మనసా వచసా నీ సరస చేరగనే
సదా వేడనా
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల ఏలు దొరా...
ఆఆ

No comments:

Post a Comment